kntv
kntv

వైఎస్ఆర్ ఆశయాలు సాధించే ఏకైక నేత జగన్: మార్గాని భరత్

1 hour ago

వైఎస్ఆర్ ఆశయాలను సాధించే ఏకైక నేత జగన్ అని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. వైఎస్ఆర్ పాలనలో ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబ ర్స్‌మెంట్‌తో పేదలకు మేలు జరిగిందన్నారు. చంద్రబాబు హామీలను అమలు చేయలేదని విమర్శించారు. వైఎస్ఆర్ 17వ వర్ధంతి సందర్భంగా రాజమహేం ద్రవరంలో ఘనంగా నివాళులర్పించారు.

Click here to Read More
Previous Article
విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ sp గా రామాంజనేయులు
Next Article
ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment