kntv
kntv

ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు...

1 hour ago

నందిగామ:: డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్  జన్మదిన వేడుకలను నందిగామ పట్టణంలో కూటమి నేతలు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. బుధవారం నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో ఆమె కూటమి నేతలతో కలిసి పాల్గొన్నారు.