kntv
kntv

పాఠశాలల్లో జంక్‌ఫుడ్ విక్రయాలను నియంత్రించాలి

1 hour ago

వేంపల్లి మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జంక్‌ఫుడ్ విక్రయాలను నియంత్రించాలని  బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గాలి హరి ప్రసాద్ MEO వెంకటరామిరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. పాఠశాలల పరిసరాల్లో విద్యార్థుల  హానికరమైన ఆహార పదార్థాల విక్రయాలను నియంత్రించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్పు మోర్చా పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
శవంపై కూర్చుని.. తేలు, బల్లితో దర్శనమిచ్చే తల్లి!
Next Article
చంద్రబాబు చేతుల మీదుగా వెలిగొండ తొలి దశ ప్రారంభం!

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment