kntv
kntv

పెసర పంట చేతికి... మద్దతు ధరకు కొనుగోలు చేయాలి...

1 hour ago

వీరులపాడు,  మండలంలో పెసర పంట చేతికి వచ్చింది. దీంతో పంటను విక్రయించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కు పెసలు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం పెసర క్వింటా ధర 6 వేల నుండి రూ.6800 ఉందని రైతులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు.