kntv
kntv

బైక్ యాక్సిడెంట్ లో గుడిగుంట్ల నారాయణ మృతి

30 minutes ago

CS పురం పురం మండలం. నల్లమడుగుల  SC కాలనీ కి చెందిన గుడిగుంట్ల నారాయణ బెల్దారి పని నిమిత్తం CS పురం నుండి పోరుమామిళ్ల  వెళ్తుండగా మార్గమధ్యలో నీ  సీతారాంపురం చెక్ పోస్ట్ వద్ద బైక్ యాక్సిడెంట్  స్పాట్లో నే మృతి చెందిన నారాయణ కి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Click here to Read More
Previous Article
*పుట్టపర్తి నుంచి కదిరికి వస్తుండగా రోడ్డు యాక్సిడెంట్*

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment