kntv
kntv

హార్ముజ్ జలసంధిలో అమెరికా క్లియరెన్స్ ఆపరేషన్

39 minutes ago

 

హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు అడ్డుగా ఉన్న ఇరాన్ సముద్ర మైన్ల ను అమెరికా తొలగించినట్లు సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. దీంతో 750 మిలి యన్ బ్యారెళ్ల చమురుతో వెళ్తున్న 1,500కుపైగా నౌకలు సురక్షితంగా వెళ్లాయని తెలిపింది. అయితే రాకపోకలు ఇంకా సాధారణ స్థాయికి చేరుకోలేదు.

Click here to Read More
Previous Article
నేపాల్ వరదల్లో తెలుగు కుటుంబం గల్లంతు.. నలుగురు అదృశ్యం
Next Article
బద్వేల్ లంకమల అభయారణ్యంలో గుప్త నిధుల వేట కలకలం

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment