kntv
kntv

నేపాల్ వరదల్లో తెలుగు కుటుంబం గల్లంతు.. నలుగురు అదృశ్యం

44 minutes ago

 

 

 

నేపాల్‌లో వరదల కారణంగా మన్యం జిల్లాకు చెందిన తెలుగు కుటుంబం గల్లం తైంది. మానస సరోవర్ యాత్రకు వెళ్లిన సంతోష్ కుమార్ సాహూ, భార్య సురభి, పిల్లలు స్పందన, సైనా వరద ప్రవాహంలో అదృశ్యమయ్యారు. వంతెన పై వాహ నాన్ని వరద ముంచెత్తినట్లు నేపాల్ గైడ్ సమాచారం ఇచ్చారు.

Click here to Read More
Previous Article
బాలికలతో రాఖీ వేడుకలు.. యోగికి రాఖీలు కట్టిన చిన్నారులు
Next Article
హార్ముజ్ జలసంధిలో అమెరికా క్లియరెన్స్ ఆపరేషన్

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment