kntv
kntv

శ్రీశైల సాక్షి గణపతి విశిష్టత

43 minutes ago

 

శ్రీశైలంలోని సాక్షి గణపతి ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉంది. స్థల పురాణం ప్రకారం, శ్రీశైలం వచ్చిన భక్తుల పేరు, గోత్రం, యాత్ర వివరాలను నమోదు చేసి వారి యాత్రకు సాక్షిగా నిలవాలని పరమశివుడు గణపతిని ఆజ్ఞాపించాడని నమ్మ కం. అందుకే స్వామివారు పుస్తకం, కలంతో దర్శనమిస్తారు.