kntv
kntv

స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. వైఎస్ జగన్ పిలుపు

4 hours ago

స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని వైఎస్‌ జగన్‌ పిలుపు నిచ్చారు. ప్రతి స్థానంలో బలమైన అభ్యర్థులను నిలబెట్టి పోటీ చేయాలని సూచించారు. సెప్టెంబర్‌ 5 నుంచి 22 వరకు సంస్థాగత సమావేశాలు నిర్వహించి, 23 నుంచి ఇంటింటి ప్రచారం చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.