kntv
kntv

జానకీ జన్మస్థలంలో ప్రార్థనలు చేసిన సీఈసీ

1 hour ago

బిహార్‌లోని పునౌరా ధామ్‌ను భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ సందర్శించారు. మా జానకీ జన్మస్థలంగా భావించే ఈ పవిత్ర ప్రదేశంలో ఆయన భార్యతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యాక మళ్లీ దర్శించుకునే భాగ్యం కలగాలని ఆకాంక్షించారు.