kntv
kntv

కాలేటి వాగు నీళ్లు ఇచ్చి చక్రాయపేట మండల రైతులను ఆదుకోండి

1 hour ago

కడప కలెక్టర్ గారికి, నీటిపారుదల శాఖ ఎస్సీ గారికి వినతిపత్రం ఇచ్చారు చక్రాయపేట మండలం కాలేటి వాగు నీళ్ళు ఇచ్చి రైతులకు ఆదుకోవాలి బిజెపి కిసాన్ మోర్చ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు K రామచంద్రారెడ్డి