kntv
kntv

మణిపూర్‌కు రావాలని మోదీకి రిషికాంత విజ్ఞప్తి

1 hour ago

చిన్న రాష్ట్రం మణిపూర్ నుంచి వచ్చి పతకం గెలవడం గర్వంగా ఉందని భారత వెయిట్‌లిఫ్టర్ రిషికాంత సింగ్ అన్నారు. మణిపూర్‌లో మూడు ఏళ్లుగా కొనసా గుతున్న ఘర్షణలు ముగిసి మరింత మంది క్రీడాకారులు ఎదగాలని ఆకాం క్షించారు. ప్రధాని మోదీ మణిపూర్‌ను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు.