kntv
kntv

వెల్లుల్లి తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

1 hour ago

వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడు తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో తోడ్పడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడి ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

 
 
 
Click here to Read More
Previous Article
ఇంటింటికీ తెలుగుదేశం పులివెందుల ఇంచార్జ్ బీటెక్ రవి
Next Article
అల్లం తింటే ఆరోగ్యానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

Related లైఫ్ స్టైల్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment