kntv
kntv

ఇంటింటికీ తెలుగుదేశం పులివెందుల ఇంచార్జ్ బీటెక్ రవి

1 hour ago

చక్రాయపేట మండలం గొందిలో నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం డోర్ టు డోర్ గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా కలిసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి చక్రాయపేట మండల టీడీపి ఇంచార్జి మహేశ్వర రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు