kntv
kntv

‘అలియాస్ రుక్మిణి’ ప్రారంభించిన నేచురల్ స్టార్ నాని

1 month ago

హీరో నితిన్ నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ సినిమా పూజా కార్యక్రమం ఘనం గా జరిగింది. ఈ సందర్భంగా నేచురల్ స్టార్ నాని తొలి క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారం భించారు. నాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు.

 
 
 
Click here to Read More
Previous Article
గ్రామాభివృద్ధే ధ్యేయంగా ఇంటింటికీ తెలుగుదేశం బీటెక్ రవి
Next Article
ధీరన్ చిన్నమలైకి ఉపరాష్ట్రపతి నివాళి

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment