kntv
kntv

గ్రామాభివృద్ధే ధ్యేయంగా ఇంటింటికీ తెలుగుదేశం బీటెక్ రవి

1 hour ago

 చక్రాయపేట మండలం గొందిలో నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం డోర్ టు డోర్   గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా కలిసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్  రవి  చక్రాయపేట మండల టీడీపిఇంచార్జి   మహేశ్వర రెడ్డి  పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు


Click here to Read More
Previous Article
గోరంట్ల మాధవ్ అరెస్ట్.. శంకర్ నారాయణ హౌస్ అరెస్ట్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment