kntv
kntv

భోగాపురం కనెక్టివిటీపై అమర్‌నాథ్ ప్రశ్నలు

1 month ago

భోగాపురం విమానాశ్రయానికి కనెక్టివిటీ కోసం విశాఖ బీచ్ కారిడార్, ఫ్లైఓవర్లు ఎక్కడని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు. శంషాబాద్ ఎయిర్‌ పోర్టుకు ఔటర్ రింగ్ రోడ్డు, నరసింహరావు ఫ్లైఓవర్ నిర్మించినట్లు గుర్తుచేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదించిన ప్రాజెక్టులను కూడా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు.