kntv
kntv

కుమార్తె పెళ్లికి రామ్ చరణ్‌ను ఆహ్వానించిన బండ్ల గణేష్

1 month ago

నిర్మాత బండ్ల గణేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి తన కుమార్తె వివాహానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివాహ పత్రికను అందజేసి ఆశీర్వాదాలు కోరారు. వీరి ఆత్మీయ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల ను ఆకట్టుకుంటున్నాయి.

Click here to Read More
Previous Article
గుడివాడ II టౌన్‌లో హిస్టరీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్
Next Article
భోగాపురం కనెక్టివిటీపై అమర్‌నాథ్ ప్రశ్నలు

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment