kntv
kntv

కాంచీ ఉలగలంద పెరుమాళ్ ఆలయ విశిష్టత

1 hour ago

తమిళనాడులోని కాంచీపురం ఉలగలంద పెరుమాళ్ ఆలయం వామనావ తారానికి ప్రసిద్ధి. సుమారు 35 అడుగుల ఎత్తైన త్రివిక్రమ స్వామి విగ్రహం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. రెండు అడుగులతో లోకాలను కొలిచి, మూడో అడుగు కోసం మహాబలిని ప్రశ్నిస్తున్న భంగిమలో స్వామి దర్శనమిస్తారు. ఈ క్షేత్రం 108 దివ్యదేశాల్లో ఒకటిగా విశేష ప్రాధాన్యం పొందింది.