kntv
kntv

కడప వ్యవసాయ మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న

1 hour ago

 కడప వ్యవసాయ మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ విప్, కడప MLA శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి గారు  టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.మార్కెట్ యార్డ్‌లో ఎదురవుతున్న పలు సమస్యలతో పాటు, పారిశుధ్యం మెరుగుపరచడం , రైతులకు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం అన్నారు 

Click here to Read More
Previous Article
వైఎస్. ఆనందరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న వైఎస్. జగన్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment