kntv
kntv

ప్రబలుతున్న విష జ్వరాలు...

51 minutes ago

కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామంలో విష జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో ప్రత్యేక సానిటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి పరిసరాలను శుభ్రపరిచే చర్యలు చేపట్టారు. జ్వరం, జలుబు లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రి లేదా వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచించారు.