kntv
kntv

దీపావళి బరిలోకి సూర్య47.. రేసు నుంచి అరసన్, మార్షల్ ఔట్

51 minutes ago

సూర్య నటిస్తున్న #Suriya47 చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేసే అవకాశా లు ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇది నిజమైతే 2026లో సూర్య కు మూడో విడుదల కానుంది. దీంతో #Arasan, #Marshal చిత్రాలు దీపావళి రేసు నుంచి తప్పుకున్నట్లు సమాచారం.