kntv
kntv

గురువులకు సచిన్ టెండూల్కర్ హృదయపూర్వక కృతజ్ఞతలు

1 hour ago

"ఎన్ని సంవత్సరాలు గడిచినా చెప్పాల్సిన మరో 'ధన్యవాదాలు' ఎప్పుడూ మిగిలే ఉంటాయి" అంటూ సచిన్ టెండూల్కర్ భావోద్వేగ పోస్ట్ చేశారు. తనపై నమ్మకం ఉంచి, మార్గనిర్దేశం చేసి, నేటి వ్యక్తిగా తీర్చిదిద్దిన ప్రతి గురువుకూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Click here to Read More
Previous Article
పీఓకేపై కేంద్రం చర్చలు జరపాలి: ఫరూక్ అబ్దుల్లా
Next Article
భోగాపురం ఎయిర్‌పోర్టు ఘనత ఎవరిది? రాజకీయంగా హాట్‌టాపిక్

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment