kntv
kntv

పీఓకేపై కేంద్రం చర్చలు జరపాలి: ఫరూక్ అబ్దుల్లా

1 hour ago

పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ (పీఓకే) ప్రజల సమస్యలను పరిశీలించాలని ఐరాస మానవ హక్కుల కమిషన్‌ను ఫరూక్ అబ్దుల్లా కోరారు. పీఓకే భారత్‌లో భాగమని చెబుతున్న కేంద్రం ఆ అంశంపై చర్చలు ఎందుకు జరపడం లేదని ప్రధాని, విదేశాంగ మంత్రిని ప్రశ్నించారు.