kntv
kntv

బ్యాంక్ ఆఫ్ బరోడాపై భారీ సైబర్ దాడి?

1 month ago

బ్యాంక్ ఆఫ్ బరోడాపై భారీ సైబర్ దాడి జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు 1 టెరాబైట్ మేర కస్టమర్లు, అంతర్గత బ్యాంకింగ్‌కు సంబంధించిన సున్నితమైన డేటాను హ్యాకర్లు ఆన్‌లైన్‌లో ఉచితంగా విడుదల చేశామని పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ వెలువడలేదు.

Click here to Read More
Previous Article
సంతోష్‌తో సినిమా.. వేరే లెవెల్‌లో ఉంటుందన్న సుమంత్
Next Article
ఫామ్ కోల్పోయిన అభిషేక్.. కమ్‌బ్యాక్‌కు రెడీ!

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment