kntv
kntv

సంతోష్‌తో సినిమా.. వేరే లెవెల్‌లో ఉంటుందన్న సుమంత్

1 hour ago

దర్శకుడు సంతోష్‌తో తన తదుపరి సినిమా ప్రత్యేకంగా ఉండబోతోందని హీరో సుమంత్ తెలిపారు. డివోషనల్ సినిమాల ట్రెండ్ మొదలయ్యే ముందే ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని వెల్లడించారు. కథ, కథనంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే చిత్రంగా ఇది నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.