kntv
kntv

నేషనల్ అవార్డుపై ధనుష్ భావోద్వేగ వ్యాఖ్యలు

1 month ago

'రాయన్' చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై హీరో ధనుష్ భావోద్వేగంగా స్పందించారు. 'పుదుపెట్టై', 'వడ చెన్నై', 'కర్ణన్', 'మరియన్', '3', 'రాంఝణా' వంటి సినిమాల సమయంలో తనకు అవార్డు వస్తుందని అందరూ చెప్పినా రాలేదని, అప్పుడు ఎవరూ తనకు మద్దతుగా నిలవలేదని వ్యాఖ్యానించారు.