kntv
kntv

వర్షంలోనూ పూరీ రథాల దర్శనానికి భక్తులు

57 minutes ago

ఒడిశాలోని పూరీ శ్రీమందిరంలో నీలాద్రి బిజేకు ముందు భారీ వర్షాన్ని లెక్క చేయకుండా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రీ జగన్నాథుడి నందిఘోష, బలభద్రుడి తాళధ్వజ, సుభద్రాదేవి దర్పదలనం రథాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.