kntv
kntv

చంద్రబాబు తన ద్వంద వైఖరిని వీడనాడాలిరాష్ట్ర కాపునాడు

1 month ago

ద్వంద్వ వైఖరా? కాపు నాయకులు పెళ్లిళ్లు, చావుల్లో కలవొద్దని అప్పట్లో ఆదేశాలు ఇచ్చారనే ప్రచారం జరిగింది. కానీ తారకరత్న అంత్యక్రియల్లో అప్పటి వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చంద్రబాబును కలిశారు. అది సరైతే, కాపు నాయకులు కలవడం ఎందుకు తప్పు? ఒకరికి ఒక నిబంధన, మరొకరికి మరో నిబంధనా?