kntv
kntv

ట్రంప్ వ్యాఖ్యలతో చమురు మార్కెట్లలో టెన్షన్

50 minutes ago

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు చెందిన ఖార్గ్ దీవిపై దాడి చేసే అవకాశాన్ని సూచించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పర్షియన్ గల్ఫ్‌లోని ఈ దీవి ద్వారా ఇరాన్ ముడి చమురు ఎగుమతుల్లో సుమారు 90% జరుగుతుండటంతో ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారితీశాయి.