kntv
kntv

షూటింగ్ వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం

44 minutes ago

హాంగ్‌జౌలో జరుగుతున్న షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత షూటర్ ఈషా సింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఇదే విభాగంలో మను భాకర్ కాంస్య పతకం గెలుచుకుంది. ఈ టోర్నీలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణ పతకం కావడం విశేషం.