kntv
kntv

శిధిలస్థితిలో వంగవీటిమోహనరంగ నగరపాలక పాఠశాల. విజయవాడ.

3 hours ago

విజయవాడ 1టౌన్ ,పాల ఫ్యాక్టరీ ఎదురుగా వున్న 'VMR MC SCHOOL' అధికారుల నిర్లక్ష్యం వలన పూర్తిగా అధ్వాన్నంగా మారింది. నేడు వారి జయంతి. ఈ సందర్భంగా నైనా వారి అభిమానులు, రాధ రంగ మిత్ర మండలి సభ్యులు ఈ స్కూల్ బాగు కోసం కృషి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.