kntv
kntv

కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ క్రీడాకారులతో లోకేష్ భేటీ

5 hours ago

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్‌కు ఎంపికైన క్రీడాకారులతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. అంతర్జాతీయ వేదికపై రాష్ట్రానికి, దేశానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షిస్తూ వారికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.