kntv
kntv

వంగవీటి మోహనరంగా కు ఘన నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

6 hours ago

దివంగతనేత, పేదబడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా చందర్లపాడు గ్రామం లో రాధా రంగా మిత్రమండలి సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంగా  విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మొండితోక  వంగవీటి రాధాకృష్ణ తో కలిసి పాల్గోని, రంగా కి ఘనంగా నివాళులు అర్పించారు.