kntv
kntv

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.

11 hours ago

గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అర్ అండ్ ఆర్ కాలనీ వాసులతో జంగారెడ్డిగూడెం ఎస్సై వీర ప్రసాద్ అన్నారు.యాంటి డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ మీ కాలనీ అంటే మంచి అభిప్రాయం ఉందని దాన్ని కొనసాగించాలని కోరారు. ఎవరైనా చట్ట వ్యతిరేక పనులు చేసినా,అనుమానాస్పదంగా అనిపించిన నేరుగా తమకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.