kntv
kntv

రంగా గారికి తణుకులో ఘన నివాళి..!

1 hour ago

వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా తణుకు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంకా రవీంద్ర, టౌన్ అధ్యక్షుడు మారిశెట్టి గిరి తదితర నాయకులు పాల్గొన్నారు. రంగా గారి ఆశయాలు చిరస్మరణీయం.