kntv
kntv

నిరుపేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

1 hour ago

నందిగామ మండలం చందాపురం గ్రామంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య  గ్రామంలో అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ సంక్షేమం గురించి అడిగి తెలుసుకున్నారు.