kntv
kntv

మా వి గన్ వర్సెస్ అమరావతి

3 months ago

వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజధానిగా మేము మావిగన్ వైపే ఉంటామని స్పష్టం చేశారు. అమరావతి అంటూ టీడీపీ,మావిగన్ అంటూ మేము వచ్చే ఎన్నికల్లో తలపడతామని,ప్రజల మద్దతు ఎవరికి ఉంటుందో  చూద్దామని ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన అన్నారు.రాజధాని పై జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Click here to Read More
Previous Article
సామాజిక భరోసా పెన్షన్ పాల్గొన్న ఎమ్మెల్యేవెనిగండ్ల రాము
Next Article
వృద్ధాశ్రమంలో తాటి పుట్టిన రోజు వేడుకలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment