kntv
kntv

విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణి చేసిన JSP AN బాబు

2 hours ago

ముదినేపల్లి మండలం బొమ్మినం పాడు హై స్కూల్ లో 6వ తరగతి నుంచి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బుధవారం మండల జనసేన పార్టీ సీనియర్ లీడర్ AN బాబు పుస్తకాలు, పెన్నులు పంపిణి చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తమ అధినేత పవన్, స్థానిక శాసన సభ్యులు కామినేని శ్రీనివాస్ లు తనకు ఆదర్శం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధ్యాపకులు పాల్గొన్నారు 

Click here to Read More
Previous Article
భారతీయ సినీ పరిశ్రమకు కేంద్రం కీలక ఊతం
Next Article
సామాజిక భరోసా పెన్షన్ పాల్గొన్న ఎమ్మెల్యేవెనిగండ్ల రాము

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment