kntv
kntv

భక్తి ముసుగులో దొంగతనం

2 hours ago

 కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం గుడిమూల గ్రామంలోని శివాలయంలో శనివారం సాయంత్రం, పిచ్చుకల కామేశ్వరి దేవి యాక్టివా ద్విచక్ర వాహనం తాళాలు, సెల్‌ఫోన్లను హుండీపై ఉంచి స్వామి దర్శనానికి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తి అక్కడ మాటువేసి ఉండి, వాహనం తాళాలు తీసుకుని హోండా యాక్టివా వాహనాన్ని అపహరించి పరారయ్యాడు.