kntv
kntv

జడ శ్రవణ్‌పై రఘురామ సంచలన వ్యాఖ్యలు

2 months ago

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. "పవన్ కళ్యాణ్ హోంమంత్రి అయ్యే వరకు జడ శ్రవణ్‌పై ఫిర్యాదు చేయను. ఎవరైనా 'నాలుక కోసేస్తా.. సమాధి కడతా' అంటూ బెదిరిస్తే చట్టం తన పని తాను చేస్తుంది. వాడెవడు? కోన్ కిస్కా గొట్టం గాడు!" అంటూ తీవ్రస్థాయిలో స్పందించారు.