kntv
kntv

పల్స్ పోలియో చుక్కల మందు పంపిణీ లో బొమ్మసాని సుబ్బారావు

57 minutes ago


నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా మైలవరం నియోజకవర్గం గొల్లపూడి గ్రామంలో రామరాజ్యనగర్ ,JNNURM కాలనీ ప్రాంతాల్లో పోలియో చుక్కల కేంద్రాలను ప్రారంభించిన తెదేపా సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు గారు.....!