kntv
kntv

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం

1 hour ago

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ అరెస్టుతో కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది.