kntv
kntv

“మా ఇంటి బంగారం” చిత్రానికి చిరంజీవి ప్రశంసలు

1 month ago

దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన “మా ఇంటి బంగారం” చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఉమ్మడి కుటుంబ నేపథ్యంతో యాక్షన్, భావోద్వేగాలను మేళవించిన ఈ సినిమా వినోదాత్మకంగా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమంత ప్రధాన పాత్రలో నటించి, చీరకట్టులో చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

Click here to Read More
Previous Article
ఇసుక, మట్టి దందాలు పెరిగాయి: దేవినేని అవినాష్ విమర్శలు
Next Article
PEDDI మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్‌కు మెగాస్టార్

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment