kntv
kntv

సోమవారం శివారాధనతో ఐశ్వర్యం, శుభఫలాలు

2 hours ago

సోమవారం పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున పార్వతీ పరమేశ్వరుల ఆరాధనతో పాపక్షయం, ఐశ్వర్యం, ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు కలుగుతాయని భక్తుల విశ్వాసం. శివపూజలో అభిషేకం, బిల్వపత్రార్చనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. భక్తితో చేసిన శివారాధన దారిద్ర్యాన్ని తొలగించి శుభఫలితాలను ప్రసాదిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.