kntv
kntv

కారుమూరి సునీల్ అరెస్ట్‌పై తీవ్ర విమర్శలు

1 month ago

 కారుమూరి సునీల్ అరెస్ట్ రాజకీయ కక్షసాధింపేనని వైఎస్సార్సీపీ నేత బందెల కిరణ్ రాజ్ ఆరోపించారు. గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం నియంత్రణలో విఫలమైందన్నారు. సునీల్‌కు పార్టీ అండగా ఉంటుందని అనిల్ కుమార్ యాదవ్, రమేష్ యాదవ్ తదితర నేతలు తెలిపారు.

Click here to Read More
Previous Article
కారుమూరి సునీల్ అరెస్ట్‌ను ఖండించిన ప్రసాదరాజు
Next Article
నాన్నే నా దేవుడు.. అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment