kntv
kntv

మోదీ ప్రశంసలు.. కోల్‌కతాలో ఘనంగా యోగా దినోత్సవం

12 hours ago

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కోల్‌కతాలోని రెడ్ రోడ్‌లో నిర్వహించిన ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘యోగ ఫర్ హెల్తీ ఏజింగ్’ థీమ్‌తో జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. యోగా ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవనానికి మార్గమని మోదీ పేర్కొన్నారు.