kntv
kntv

NBK112 సినిమా ఓపెనింగ్‌కు భారీ హంగామా

1 hour ago

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న #NBK112 చిత్రం జూన్ 25 ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని వెంకటపాలెం టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ హాజరుకానున్నారు. శక్తివంతమైన కాంబినేషన్‌తో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.