kntv
kntv

మాజీ ముఖ్యమంత్రి Dr. Y. S.రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి

1 hour ago

పులివెందులలోని వైయస్సార్ ఆడిటోరియం నందు Ysr గారికి ఘనంగా నివాళులు అర్పించిన ys మనోహర్ రెడ్డి దుష్యంత్ రెడ్డి మాజీ చైర్మన్లు మాజీ కౌన్సిలర్లు కార్యకర్తలు ప్రజలు తదితరులు. తదనంతరం భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినారు. దీనికి ప్రజలు కార్యకర్తలు విరివిగా పాల్గొన్నారు