kntv
kntv

ఈ 5 పండ్లు మీ డైట్‌లో చేర్చుకోండి!మలబద్ధకం తగ్గుతుంది.

1 month ago

మలబద్ధకం ఇబ్బంది పెడుతోందా? మందుల కంటే ముందుగా ఆహారంపై దృష్టి పెట్టండి. కివి, బేరి, యాపిల్, డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి వంటి ఫైబర్ అధికంగా ఉన్న పండ్లు జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకాన్ని సహజంగా తగ్గించడంలో సహాయపడతాయి. వీటితో పాటు తగినంత నీరు తాగడం కూడా తప్పనిసరి.